వస్తున్నా మీకోసం పాదయత్రకి ఈ రోజుతో 6 ఏళ్ళు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను, తెలుగుదేశం పార్టీ గమనాన్ని మలుపు తిప్పిన చారిత్రాత్మక ఘట్టం గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి ” వస్తున్నా మీకోసం ” పాదయత్ర. అక్టోబర్ 2, 2012న పాదయాత్ర చేపట్టి ఉమ్మడి రాష్ట్రంలో 16 జిల్లాలు, 86 అసెంబ్లీ నియోజకవర్గాలు, 162 మండలాలు, 28 మునిసిపాలిటీలు, 5

Continue Reading